గడ్డి వాములు తగలేసే పార్టీలొచ్చాయి..

Venkayya naidu talks about Narendramodi

05:01 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Venkayya naidu talks about Narendramodi

నరేంద్రమోది ప్రధాని కావడాన్ని ప్రతిప్రక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని కొత్తగా పార్టీలు వచ్చాయని అవి గడ్డి వాములు తగలబెట్టే పార్టీలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటురు లాంఫాంలో ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శంకుస్ధాపన సందర్భంగా ఆయన మాట్లాడుతు పై విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు కేంద్రం అందిస్తున్నారు.

English summary

Venkayya naidu talks about Narendramodi.