ఆ సీరియల్ చూస్తే సెక్స్ లో పాల్గొనడం ఖాయమట!

Versailles serial with lot of hot scenes

03:08 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Versailles serial with lot of hot scenes

అవును మీరు చూసింది నిజమే! ఆ సీరియల్ చూస్తే శృంగారంలో పాల్గొనడం ఖాయమట. అయితే అది ఇండియాలో కాదు వేరే దేశంలో. ఆ వివరాల్లోకి వెళితే.. బీబీసీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన సీరియల్ చూస్తే అందరూ షాక్ కి గురి అవుతున్నారట. 17వ శతాబ్ధంలో ఫ్రాన్స్ ను పాలించిన చక్రవర్తి లుఇస్ 14వ జీవిత కధ ఆధారంగా.. రూపొందించిన వెర్సైల్లెస్(Versailles) సీరియల్ చూడగానే.. అనేక మంది యువతీయువకులు శృంగారంలో పాల్గొంటున్నారట. ఆ సీరియల్ లో అంతలా శృంగార సన్నివేశాలు ఉన్నాయట.

మొదట్లోనే శృంగార సన్నివేశాలు ఉండడంతో.. జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారట. పూర్తి స్ధాయి నగ్న సన్నివేశాలు, ఎటువంటి సెన్సార్ లేకుండా చూపిస్తుండంతో ప్రేక్షకులు ఆగ్రహానికి గురౌతున్నారు. బీబీసీ మాత్రం ఫ్రాన్స్ లో నిర్మితమైన ఈ సీరియల్ వీక్షకులకు మంచి కనువిందుగా ఉంటుందని చెబుతున్నారు. దాదాపు రెండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టి ఈ సీరియల్ ని నిర్మించారు. శృంగారం జీవితంలో భాగమని చూపుతున్న ఈ సీరియల్ లో శృంగారమే ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక ఈ సీరియల్ లో రాజకుమారికి విపరీతమైన శృంగార వ్యామోహం, గే సెక్స్, రాజకుమారుడి క్రాస్ డ్రెస్సింగ్ తో చరిత్రను వక్రీకరిస్తున్నారని కుడా విమర్శిస్తున్నారు.

English summary

Versailles serial with lot of hot scenes