మందేసి అలజడి రేపిన మాజీ నటిని సీటుకి కట్టేశారు

Veteran Actress Fined In US

01:21 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Veteran Actress Fined In US

అవునా, నిజం మరి. అసలే ఆమె ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సెక్సీ నటి. అయితే విపతీతంగా మద్యానికి అలవాటు పడిన "హార్లే మేక్ బ్రైడ్ అనే" తన ప్రవర్తనతో రచ్చకెక్కింది . ఈ నటి యూఎస్ లో ఆ మధ్య న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ వెళ్ళే విమానం ఎక్కింది. అయితే అంతకుముందే బాగా మందు లాగించేయడంతో ఇక విమానంలో సీట్లో కూచున్నప్పటి నుంచి ఎయిర్ స్టాఫ్ మీద చిందులు వేయడం ప్రారంభించింది. ఎవరు ఎంత చెప్పినా వినకుండా వారితో ఘర్షణకు దిగడంతో చేసేది లేక ఆమెను సీటుకు కట్టేశారు.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

అయినా ఏమాత్రం తగ్గక పోవడంతో ఈమె గోలతో పైలట్ విమానాన్ని మధ్యలోనే అత్యవసరంగా ఒక చోట దింపేశాడు. హార్లే కి తెలివి వచ్చి చూసేసరికి పోలీసులు ఆమె వద్ద ప్రత్యక్షమయ్యారు. ఇక షరా మామూలే. కోర్టులో ఆమెను హాజరు పరచగా ఆమెకు 36 వేల డాలర్ల జరిమానా పడింది. అన్నట్టు గతంలో హార్లే... యంగ్ లేడీ చటర్లీ అనే మూవీలో హాట్ హాట్ గా నటించింది. 2014 లో జరిగిన ఈ మాజీ నటి యవ్వారం ఇప్పుడు బయటికొచ్చింది. అయినా ఇప్పటికీ లిక్కర్ అంటే ఈమె పడి చచ్చేంత పని చేస్తుందట. అదండీ సంగతి..

ఇవి కూడా చదవండి:అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

ఇవి కూడా చదవండి:శృంగారం కోసం నేవీలో భార్యలని మార్చుకుంటున్నారా!

English summary

Holywood Veteran Actress Harlee McBride was fine in US for Drinking Alcohol and Make new sense on the on Board flight. She was also fined by 36 thousand Dollars.