ప్రెసిడెంట్ ఆఫీసులో వయాగ్రా పిల్స్ ఎన్నున్నాయో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

Viagra pills in President office

11:57 AM ON 24th November, 2016 By Mirchi Vilas

Viagra pills in President office

దేశాధినేతలు, పరిపాలకులు ఈ మధ్య బానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెయున్-హై కార్యాలయంలో వయాగ్రా పిల్స్ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవి నిజమేనట. ప్రతిపక్షాల ఆరోపణలను స్వయంగా పార్క్ కార్యాలయం అంగీకరించింది. అధ్యక్షురాలు పార్క్ గత మేలో ఇథియోపియా, ఉగాండా, కెన్యా దేశాల్లో పర్యటిస్తున్న సందర్భంగా 360 వయాగ్రా పిల్స్ ను, జనరిక్ మందులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది.

1/3 Pages

అధికార ప్రతినిధి జుంగ్ యూన్-కుక్ మాట్లాడుతూ ఈ పిల్స్ ను పార్క్ తో పాటు విదేశాలకు వెళ్ళేవారి కోసం కొనుగోలు చేసినట్లు, అయితే వాటిని ఉపయోగించలేదని తెలిపారు. ఇథియోపియా, ఉగాండా, కెన్యా దేశాలు సముద్ర మట్టానికి వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయని, ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేవారికి అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు వైద్యులు వయాగ్రా తరహా మందులను నిర్ధేశిస్తారని చెప్పారు.

English summary

Viagra pills in President office