'గ్యారేజీ' నిజంగా బంగారం అంటున్న స్టార్ హీరో

Victory Venkatesh Appreciates Janatha Garage Movie Team

11:59 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Victory Venkatesh Appreciates Janatha Garage Movie Team

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గారేజీ డివైడ్ టాక్ తెచ్చుకున్నా, రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందంటూ వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఎన్టీయార్ , మోహన్ లాల్ నటన చాలామందిని ఆకట్టుకుంది. చాలామంది అగ్రనటులు , దర్శకులు కూడా మాంచి కాంప్లిమెంట్ ఇచ్చేసారు. ఇక తాజాగా ‘విక్టరీ’ వెంకటేష్ ‘జనతాగ్యారేజ్ ’ యూనిట్ ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

‘జనతాగ్యారేజ్ సినిమా చూశా. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఎన్టీయార్ , మోహన్ లాల్ నటన అద్భుతం. ఘనవిజయం అందుకున్న చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు’ అని వెంకీ ట్వీట్ చేశాడు .

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ తెలిస్తే మీ మనస్తత్వతం ఇట్టే చెప్పేయొచ్చు

English summary

Victory Venkatesh Appreciates Janatha Garage Movie Team. Venkatesh praised the performances of young tiger NTR and Mohanlal.