చిరుకి టెండర్ పెడుతున్న వెంకీ?!

Victory Venkatesh is putting tender to Chiranjeevi

11:15 AM ON 10th November, 2016 By Mirchi Vilas

Victory Venkatesh is putting tender to Chiranjeevi

విక్టరీ వెంకటేష్ ఏమిటి? మెగాస్టార్ చిరంజీవికి టెండర్ పెట్టడం ఏమిటి? అనుకుంటే అవుననే చెప్పాలి. ఇద్దరికీ టర్మ్స్ బానే వున్నాయి కదా అనుకుంటాం. కానీ ఒక్కోసారి తప్పదు కదా. ఇంతకీ, అసలు విషయం ఏమంటే, చిరు రీ ఎంట్రీతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నెం. 150' ని రిలీజ్ చేయాలనుకున్న వాటిలో 400 థియేటర్లు కోల్పోనున్నాడట. దీనంతటికీ తొలి కారణం.. దగ్గుబాటి సురేశ్ ని పేర్కొంటున్నారు. ఈ కుటుంబానికి చెందిన హీరో వెంకటేశ్ తాజాగా 'గురు' చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటగా సంక్రాంతి బరిలో విడుదల చేయాలని వెంకీ అనుకున్నాడు.

1/4 Pages

అయితే, ఈ సీజన్ కు చిరు, బాలయ్య పోటీ పడుతుండడంతో ఈ పోటీ నుంచి వెంకీ తప్పుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, తాజాగా, వెంకీ కూడా సంక్రాంతికే తన సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక, 'ఖైదీ నెం. 150' విడుదల రోజునే గురును వెంకీ విడుదల చేయాలనుకుంటున్నాడట.

English summary

Victory Venkatesh is putting tender to Chiranjeevi