వీడియోకాన్ నుంచి జడ్45 డాజిల్

Videocon Launched Z45 Dazzle smartphone

11:17 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Videocon Launched Z45 Dazzle smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ వీడియోకాన్ సరికొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. జడ్45 డాజిల్ పేరిట ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ను విడుదల చేసింది. దీని ధర రూ.4,899. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో వినియోగదారులకు లభిస్తోంది. యూత్ ను టార్గెట్ చేసిన ఈ మొబైల్ ను మార్బుల్ ఫినిష్ బ్యాక్ కవర్‌తో తీర్చిదిద్దారు.

జడ్45 డాజిల్ ఫీచర్లు ఇవే..

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, 1600 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్, బ్లూటూత్ 4.0

English summary

Videocon company launches a new smartphone named Z45 Dazzle with marble finish and with the price of Rs 4,899.This phone comes with the features like Android 4.4.2 KitKat OS, a 1.2 GHz quad core processor,1GB RAM, 4.5-inch touchscreen