మందు తాగి షూటింగ్ కి వచ్చిన బిచ్చగాడు హీరో

Vijay Antony Says That He Went To Shooting By Drinking Alcohol

11:12 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Vijay Antony Says That He Went To Shooting By Drinking Alcohol

తప్పులు చేయడం సహజం... కానీ వాటిని ఒప్పేసుకోవడానికి చాలామందికి ధైర్యం రాదు. కానీ బిచ్చగాడు హీరో ఆపని చేసాడు. మామూలుగా అయితే ఏ హీరో షూటింగ్ కి అలా రారు. కానీ బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని మాత్రం ఎలాంటి జంకూ గొంకూ లేకుండా మందు తాగి లొకేషన్ కి వచ్చేశాడు. కాకపోతే సిట్యుయేషన్ డిమాండ్ చేయడంతో అలా చేయవలసి వచ్చిందని విజయ్ ఆంటోని అంటున్నాడు. ఓ తమిళ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తున్నాడట! అది సహజంగా రావడానికి షూటింగ్ కి వచ్చే ముందు మందు తాగి వచ్చానని విజయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ పాట సహజంగా రావాలనే ఉద్దేశంతోనే అలా తాగి వచ్చాడట తప్ప మరో ఉద్దేశం లేదట! విజయ్ ఎంత వివరణ ఇచ్చుకున్నా మీడియాలో మాత్రం ఈ వార్త బానే హాట్ న్యూస్ అయింది.

ఇవి కూడా చదవండి:దొంగతనానికి వచ్చి...యువతిపై అత్యాచారం చేశాడు

ఇవి కూడా చదవండి:'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Latest Sensational Dubbed Movie in Tollywood "Bichagadu" Movie was created record collections in Telugu film industry and now recently he went to movie shooting set by drinking alcohol and he tried to cover his mistake by saying that there was one item song in the movie and he wanted to act in that item song naturally and that's the reason he drunk alcohol and came to shooting set.