లిక్కర్ కింగ్ రిటైర్ అవుతాడా ?????

Vijaya Malya To Retire Soon

04:55 PM ON 25th November, 2015 By Mirchi Vilas

 Vijaya Malya To Retire Soon

భారత్ లో ప్రముఖ వ్యాపార వేత్త లిక్కర్ కింగ్ విజయ మాల్య త్వరలో రిటైర్ కానున్నాడు. ఈ విషయాన్ని స్వయం గా విజయ మాల్యనే ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు . తనకు వచ్చే నెలతో 60 ఏళ్ళు పూర్తి కావస్తున్నాయని తరువాత నుండి జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పారు.

ఈ విషయమై మాల్య మాట్లాడుతూ 60 ఏళ్ళ వయసులో ప్రతి ఒక్కరు రిటైర్ అయ్యి వాళ్ళ తదుపరి జీవితం గురించి ఆలోచిస్తారని అందులో తప్పు ఏమి లేదని అన్నారు . తాను కుడా అదే విధంగా ఆలోచిస్తున్నానని విజయ మాల్య అన్నారు . ఈ విషయాన్ని విజయ మాల్య నే స్వయంగా 16 వ అన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీయుం) అఫ్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్)లో మీడియా ప్రతినిధులకు చెప్పడం విశేశం.

English summary

Most Famous Business Man In India Vijaya Malya hints that he wants retire soon.He said that he was entering into 60 years in next month.He said he wants to retire and from then he wants to enjoy his life.