విజయశాంతి బంగారం చోరీ(వీడియో)

Vijayashanti gold was stolen

12:45 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Vijayashanti gold was stolen

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కాంగ్రెస్ నేత విజయశాంతి ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయి. తన బంగారు నగల చోరీ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విజయశాంతి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. విజయశాంతి బంగారు నగలు చోరీ కావడం సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వాటి విలువ ఎంతో తెలియరాలేదు.

English summary

Vijayashanti gold was stolen