ఎస్ ఐ మీద బెజవాడ రౌడీలు రెచ్చిపోయారు (వీడియో )

Vijayawada Rowdy Sheeters Warning To Police

12:51 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Vijayawada Rowdy Sheeters Warning To Police

ఈ మధ్య పోలీసుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అధికారం, డబ్బూ, దర్పం చూసుకుని కొందరు పెట్రేగి పోతుంటే, మరికొందరు పోకిరీ చేష్టలతో రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలో సీన్లు చూస్తుంటే, పరిస్థితి ఎలా వుందో చెప్పనవసరం లేదు. సేమ్ టు సేమ్ పోకిరీ సినిమా డైలాగ్స్ ఇవి. కాకపోతే అక్కడ సినిమా..ఇక్కడ నిజం. ఓ ఎస్ ఐ ని పట్టుకుని బెజవాడ రౌడీలు అన్న మాటలు, తిట్టిన తిట్లు చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. తమను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు వచ్చిన డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ తో రౌడీలు మాట్లాడిన మాటలు..చేసిన చేష్టలకు ఈ వీడియో నిదర్శనం.

ఇవి కూడా చదవండి:14 వేల మంది యాచకులు .. మరి రాబడి చూస్తే షాకవుతారు

ఇవి కూడా చదవండి:కేటీఆర్ కి షాకిచ్చిన ఏపీ విద్యార్థి

English summary

In a incident Vijayawada Rowdy Sheeters was severely warned and they used to scold Vijayawada SI with abusing words and now this video was going viral over the internet.