బాహుబలి మర్డర్ మిస్టరీ విలువ 150 కోట్లు

Vijayendra Prasad Demands 150 Crores For Bahubali Mystery

12:46 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Vijayendra Prasad Demands 150 Crores For Bahubali Mystery

బాహుబలి చిత్రం విడుదల అయ్యి ఎంతటి ఘన విజయం సాధించిందో వేరే చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా స్టామినాను యావత్తు ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమా విడుదల అయిన అన్ని ప్రాంతాలలోను రేకేడులు బద్దకోట్టింది . ఈ సినిమా కథ ను అందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ పేరు గ‌తేడాది ఇండియా వ్యాప్తంగా మారు మొగిపోయింది . బాహుబలి సినిమాకు సరిగ్గా వారం తేడాలో విడుదలై సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ భ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రానికి కుడా క‌థ ను అందించింది విజయేంద్రప్రసాద్ నే . విజయేంద్రప్రసాద్ కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు . ప్రస్తుతం బాహుబలి-2 చిత్రంతో బిజీ గా ఉన్నాడు . బాహుబ‌లి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు అంద‌రి దృష్టి బాహుబ‌లి-2 సినిమా పై పడింది .

ఇవి కూడా చదవండి: టాలీవుడ్ పరువు తీసిన బాలయ్య

బాహుబ‌లి సినిమా చుసిన ప్రతి ఒక్కరు "బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు" ఏదో ఒక సందర్భంలో ఈ చిత్ర యూనిట్ ను అడుగుతూనె ఉన్నారు . ఎప్పుడు ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నారు . తాజాగా ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ను ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడని ఆయన ఆ జవాబు చెప్పాలంటే రూ.150 కోట్లు ఇస్తే చెప్పేస్తా అని అన్నారు . బాహుబ‌లికి క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే రూ.150 కోట్లు చెల్లించుకోవాల్సిందే .

ఇవి కూడా చదవండి:

చిరంజీవి ఆస్తుల వివరాలు.. అతన్ని మించిపోయాడుగా!

బాహుబలి రికార్డు బద్దలుకొట్టిన సరైనోడు

English summary

Bahubali and Bhajarangi Bhayi Jaan movies Writer Vijayendra Prasad said in a interview that he will say the secret behind Why Kattappa Killed Bahubali in Bahubali Movie. He damanded 150 crores of huge ammount to reveal that secret.