ఎముకులు విరగ్గొట్టి పంపిస్తా

Vijender Singh Laughs For Samet Hyuseinov's Comments

04:14 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Vijender Singh Laughs For Samet Hyuseinov's Comments

డిసెంబరు 19న తేదిన జరుగనున్న బౌట్‌లో భారత్‌ బాక్సర్‌ విజేందర్‌ , బల్గేరియా బాక్సర్‌ హ్యూసెనోవ్‌ ల తలపడునున్నారు.

అయితే ఈ సందర్భంగా హ్యూసెనోవ్‌ విజేందర్‌ను హెచ్చరించాడు. విజేందర్‌ ఎముకలు విరగొట్టి భారత్‌ కు పంపిస్తానని బల్గేరియా బాక్సర్‌ హ్యూసెనోవ్‌ అన్నాడు. బాక్సర్‌ హ్యూసెనోవ్‌ వ్యాఖ్యల పై స్పందించిన విజేందర్‌ ఒక నవ్వు వవ్వి అతనికి ఎలా సమాధానమివ్వాలో తనకు తెలుసునని, ఇలాంటి బెదిరింపులకు తాను నవ్వి పూరుకుంటానని చెప్పాడు. ఏదైనా మాట్లాడ గల స్వేచ్ఛ అతనికి ఉందని అన్నాడు. అతనికి రింగ్‌ లోనే సమాధానం చెబుతానని హ్యూసెనోవ్‌ కు బాగా అర్ధమయ్యే భాషలోనే సమాధానమిస్తానని అన్నాడు.

అతనికి ప్రోఫేషనల్‌ బాక్సర్‌ గా అనుభవం ఉండచ్చు. కానీ తాను కూడా ఒలింపిక్స్‌ పతాక విజేతనని అని విజేందర్‌ చెప్పాడు. విజేందర్‌ తన రెండు ప్రోఫేషనల్‌ బౌట్‌లో తన ప్రత్యర్దులని నాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

English summary

Indian Boxer , Olympic Medal Winner Vijendar respond to Samet Hyseinov's comments. He says that he knows how to answer him in the boxing ring