మిస్ యూనివర్స్ తో అక్రమ సంబంధం ఉందన్న బాలీవుడ్ డైరెక్టర్

Vikram Bhatt Says He Has An External Affair With Sushmita Sen

10:26 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Vikram Bhatt Says He Has An External Affair With Sushmita Sen

సినిమా వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఏ పరిస్థితికి దారితీస్తాయో చెప్పలేం .. ముఖ్యంగా బాలీవుడ్ తారల నడుమ డేటింగ్ కి చేసి విడిపోవడం , పెళ్ళయిన జంటలు సైతం విడాకులు తీసుకోవడం షరా మామూలే ... హుత్రిక్ రోషన్ - సుజానే , సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ -అరోరా ఇలా పలు జంటలు ఈ జాబీతాలో కనిపిస్తాయి. ఇక తాజాగా కరిష్మా కపూర్ కూడా చేరినట్లు చెబుతారు. ఇక వివాహేతర సంబంధాలు సరేసరి. అయితే అక్రమ సంబందాల గురించి తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్సం చలన ప్రకటన చేసాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ , మిస్ యూనివర్స్ తో తనకు అక్రమ సంబంధం వుందని ఆ డైరెక్టర్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అలా ప్రకటన చేసిన ఆ డైరెక్టర్ ఎవరా అని ఆలోచిస్తే విక్రం భట్ . ఇతను నిర్మాత కూడా .. ఇటీవల లవ్ గేమ్స్ సినిమాను రూపొందించిన విక్రం భట్ తనకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ , మిస్ యూనివర్స్ తో సంబంధం వుందని చెప్పాడు. మరి అందాల సుందరి సుస్మితా సేన్ 2004నుంచి 2006వరకూ రణదీప్ హుడా అనే నటుడితో సహజీవనం చేసి , ప్రస్తుతం ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఈమె గురించి ప్రస్తావించాడా విక్రం భట్ అనే అనుమానం కలుగుతోంది. అందుకే బాలీవుడ్ లో దీనిపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చూడండి:

కుస్తీ యోధుడు ‘సుల్తాన్’ టీజర్

యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ(వీడియో)

ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

English summary

Director and Producer Vikram Bhatt made some controversial Comments on Sushmita Sen. Vikram Bhatt says that he has an external affair with Sushmita Sen.