మాజీ సిఎం మనవడితో విక్రమ్ కూతురు పెళ్లి!

Vikram daughter marriage with ex-CM grand son

11:27 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Vikram daughter marriage with ex-CM grand son

కోలీవుడ్ లో యంగ్ హీరోలకు ధీటుగా పోటీపడీ నటించే తమిళ స్టార్ హీరో విక్రమ్ కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలంటే అందరికంటే ముందుంటాడు అనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం విక్రమ్ వయస్సు 50 ఏళ్లు. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం గతంలో అతడు తీసిన అపరిచితుడు, ఐ సినిమాల్లో ఆడియెన్స్ విక్రమ్ గెటప్స్ కు ఫిదా అయిపోయారు. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా విక్రమ్ కు తెలుగు ఆడియెన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇంతకీ విక్రమ్ కు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వారిద్దరూ ఇప్పుడు టీనేజ్ లో ఉండడంతో ఇక తాజాగా విక్రమ్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముందు కూతురి పెళ్లి, ఆతర్వాతే కొడుకు పెళ్లి చేస్తాడని అంటున్నారు.

English summary

Vikram daughter marriage with ex-CM grand son