చిరు చేతిలో విక్రమ్ మూవీ ట్రైలర్

Vikram movie Inkokkadu Official Teaser

11:12 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Vikram movie Inkokkadu Official Teaser

చియాన్ విక్రమ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో తన మూవీ ట్రైలర్ విడుదల చేయించాడు. నయనతార, నిత్యామీనన్ హీరోయిన్స్ గా అపరిచితుడు తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ ఈ సినిమాలో విక్రమ్ చేయబోతున్నాడు. ‘ఇరుమగన్ ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ‘ఇంకొక్కడు’ అనే టైటిల్ తో తెలుగులో తీసుకొస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని థమీన్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై శిభు థమీన్స్ నిర్మిస్తున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. సింగపూర్ లో జరిగిన సైమా వేడుకలో ఈ సినిమా టైటిల్ , టీజర్ ను చిరు చేతులమీదుగా రిలీజ్ చేసాడు.చిరు చేతులమీదుగా చేస్తే, అచ్చొస్తుందని ఇలా చేసినట్లు చెప్పుకుంటున్నారు. కానీ క్యాజువల్ గానే జరిగిందని , ఇందులో విశేషం ఏమీ లేదని అంటున్నారని తెల్సింది.

ఇది కూడా చూడండి: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

ఇది కూడా చూడండి: మీ మనస్తత్వం ఏంటో మీరు పుట్టిన నెలతో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

English summary

Chiranjeevi launched Vikram movie Inkokkadu Official Teaser.