కులం, మతం, డబ్బు ఏమీ అవసరం లేని ఊరు ఒకటి ఉందని మీకు తెలుసా?

Village with no religion and currency in Tamilnadu

05:23 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Village with no religion and currency in Tamilnadu

వింతలూ, విశేషాలూ వుంటూనే వుంటాయి... అవి లేకుంటే మజా వుండదు... ఎందుకంటే డబ్బూ, మతం ఇలా ఏదో తేడాతో సమాజంలో ఎన్నో సమస్యలు చూస్తుంటాం... చూస్తున్నాం.. కానీ కొన్ని చోట్ల ఇలాంటి దర్పాలూ, ఇబ్బందులూ కనిపించవ్...  వివిధ ప్రాంతాల వాళ్ళు, మతాల వాళ్ళు, ఇంకా విదేశీయులు కూడా కలిసి ఎలాంటి అరమరికలు లేకుండా జీవనం సాగిస్తుంటారు.... కానీ కొన్ని చోట్ల అసలు వారికి మతం వుండదు... కులం వుండదు... ఎలాంటి పట్టింపులు వుండవు... బహుశా ఇలాంటివి చాలా అరుదు... అలాంటిదే ఇదీనూ... పైగా అసలు ఇక్కడ ఏ పనికీ డబ్బులు కూడా వుండక్కర్లేదు...  

1/7 Pages

ఆరోవిల్లే గ్రామం:

ఇంతకీ అదేంటంటే, తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో ఆరోవిల్లే అనే గ్రామం ఉంది. అది పుదుచ్చెరికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఒక దేశానికి చెందిన వాళ్ళుకాదు. ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకు మతం లేదు, వీళ్ళకి తమ ఊరు అన్న గుర్తింపు తప్ప మరే పౌరసత్వమూ అక్కర్లేదు. ప్రపంచంలో ఉన్న ఏ మత సాంప్రదాయమూ, నమ్మకాలూ వీళ్లకి ఉండవు. తమ ఊరినే ఒక దేశంగా మలుచుకున్నారు వీళ్ళు. ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారైనా సరే ఈ గ్రామానికి రావచ్చు. ఇక్కడ హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇక్కడి ప్రజలందరూ అసలు డబ్బుని వాడరు.

English summary

Village with no religion and currency in Tamilnadu. The Auroville village in Pondicherry, Tamilnadu which don't need religion, politics and currency.