పాపం.. సొంత గ్రామస్థులే సన్నీని వెలేశారట!

Villagers boycott Sunny Leone from village

12:57 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Villagers boycott Sunny Leone from village

బాలీవుడ్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ అందాలను తెరమీద చూసినవారంతా, ఆమెను ఇష్టపడని వారుండరు. అంతటి అందాలు ఆమె సొంతం. ఆమె స్టేజి మీద హొయల ప్రదర్శనకు అంతా ముగ్ధులవ్వాల్సిందే. అటువంటి నటి బాలీవుడ్ రంగప్రవేశం తరువాత ఆమె ఇమేజ్ రాకెట్ లో దూసుకుపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్ ఫేమస్ ఇండియన్-కెనడియన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఆమె ఎంత డబ్బు సంపాదించిన ఎంత పేరు తెచ్చుకున్న స్టేజి మీద అందాలను చూడ్డానికి ఇష్టపడతారు కానీ ఆ అమ్మాయి మా అమ్మాయి అని, మా ఊరు అమ్మాయి చెప్పుకోవడానికి మాత్రం ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే, ఆమె పోర్న్ స్టార్ కావడమే.

1/4 Pages

ఇటు భారత్ లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నప్పటికీ.. సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదంటే ఆమె పట్ల ఎంత అసహ్య భావం ఉందో అర్ధం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెపై సాంఘిక బహిష్కరణ భావం అక్కడ వ్యక్తమవుతుండటం గమనార్హం. తాజాగా సన్నీలియోన్ జీవితంపై మోస్ట్ లీ సన్నీ పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడేందుకు సొంతూరు వాసులు ఒక్కరూ ముందుకురాలేదట. కెనడాలోని సార్నియా పట్టణంలో సన్నీ పుట్టింది ఈమెకు ప్రస్తుతం 35 ఏళ్లు.

English summary

Villagers boycott Sunny Leone from village. Sunny Leone own village boycott her from the village because she is porn star.