తమ డాన్స్‌తో మతి పోగొట్టిన కోహ్లీ, గేల్‌(వీడియో)

Virat Kohli and Chris Gayle dances for FM

10:31 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Virat Kohli and Chris Gayle dances for FM

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన డాన్స్‌తో అదరగొట్టాడు. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌గేల్‌, ఆల్‌రౌండర్‌ వాట్సన్‌, యువ సంచలనం సర్ఫరాజ్‌ఖాన్‌ అతడితో జత కలిసారు. తాజాగా డీజే నిఖిల్‌ చిన్నప్ప, ఎఫ్‌ఎం ఫీవర్‌ 104 ద్వారా ప్రాచుర్యం పొందిన నాగ్స్‌తో రూపొందించిన 'ఆర్‌సీబీ ఇన్‌సైడర్‌' పాటకు కోహ్లీ, క్రిస్‌గేల్‌, షేన్‌ వాట్సన్‌, ఏబీ డివిలియర్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ స్టెప్పులేసి అలరించారు. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో 90 వేల మందికి పైగా వీక్షించడం విశేషం.

English summary

Virat Kohli and Chris Gayle dances for FM. Virat Kohli, Chris Gayle, AB DeVilliers, Sarfaraj Khan dances for FM.