కోహ్లి ఫస్ట్ లవ్ అనుష్క కాదు! మరి ఎవరో తెలుసా?

Virat Kohli first love with Karishma Kapoor

03:35 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Virat Kohli first love with Karishma Kapoor

విరాట్ కోహ్లి ప్రపంచంలో పెద్ద క్రికెటర్. ఆయన భారత క్రికెట్ జట్టులో ప్రతిభావంతుడైన బ్యాట్స్ మెన్ గా మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించారు. మరి అలాంటి గొప్ప క్రికెటర్ వ్యక్తిగత జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవల్సిందే. విరాట్ కోహ్లి పెద్ద బ్యాట్స్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇది అలా ఉండగా, ఆయన జీవితంలోకి బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ ప్రవేశించి ప్రేమాయణం సాగించింది.. దీంతో దీని గురించి ఏవో వార్తలు వినిపించాయి. కానీ అది నిజం కాదని విరాట్ కోహ్లి వెల్లడించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో తను ఫస్ట్ లవ్ చేసింది కరిష్మా కపూర్ అని ఆయన తెలిపారు.

English summary

Virat Kohli first love with Karishma Kapoor