మగువలు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ ఎవరో తెలుసా? 

Virat Kohli is the most liked celebrity for girls

09:48 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Virat Kohli is the most liked celebrity for girls

సినీ హీరోలతో పాటూ సెలబ్రిటీలను కూడా ఆడ వాళ్ళు ఎక్కువ లైక్ చేయడం కామన్. ఆడ వాళ్ళు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ లలో ఎవరు ముందు ఉన్నారంటే, ఓ సారి వివరాల్లోకి వెళ్ళాలి. పరుగుల వీరుడు, టీమిండియా డేరింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి లేడీ ఫ్యాన్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారట. తాజాగా పాక్ మహిళా క్రికెటర్లు కూడా ఈ ఛేజింగ్ కింగ్ అభిమానుల జాబితాలో చేరారని టాక్. ఈ మోస్ట్ ఎలిజబుల్ క్రికెటర్ ఆట తీరుకు అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. కోహ్లీ అంకితభావంతో కూడిన ఆటతీరు పాక్ మహిళా క్రికెటర్లకు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా పాక్ మహిళా జట్టు కెప్టెన్ సనామీర్ వెల్లడించడం వేశేషం. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్లు కేథరిన్, టెనిల్లా కూడా విరాట్ వీరాభిమానులే.

ఇక టెనిల్లీ విషయానికొస్తే రెండేళ్ల క్రితమే కోహ్లీ తనను పెళ్లి చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రపోజల్ పెట్టింది. అయితే ఎంతమంది ఫాలో అవుతున్నా, పెళ్లి ప్రపోజల్ తెచ్చేదాకా పరిస్థితి రాకుండా చూసుకోవాలి కూడా. లేకుంటే ప్రమాదంలో పడ్డట్టే.

English summary

Virat Kohli is the most liked celebrity for girls. Even Pakistan Women cricketers and England Women cricketers also likes Virat Kohli so much.