కోహ్లీ రోజు దినచర్య ఏమిటో తెలిస్తే షాకౌతారు!

Virat Kohli workout in gym

11:34 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Virat Kohli workout in gym

మన తారలు, క్రికెటర్లు ఏం చేస్తారో అవన్నీ సామాన్య జనాలకి కావాలి. అదో ఆనందం కదా. ఇక భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి విషయానికి వస్తే, అతడు మైదానంలో బంతితో ఆడుకోవడమే కాదు, జిమ్ లోని పరికరాలతో కూడా రోజు ఆడుకుంటాడట. ప్రతిరోజు దినచర్య జిమ్ లో కఠినమైన కసరత్తులతోనే మొదలు పెడతాడు. నిన్నటి(సెప్టెంబర్ 22) నుంచి న్యూజిలాండ్ తో ఆరంభం అయిన సిరీస్ కి సన్నద్ధమయ్యేందుకు తాజాగా భారత్ లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ నుంచి కోహ్లి తప్పుకొన్న విరాట్ కోహ్లి వెస్టిండీస్ తో సిరీస్ అనంతరం జిమ్ లో చెమటోడ్చిన అనంతరం ఓ ఫొటోను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. దీనిపై కామెంట్లు పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు జుట్టు విషయంలో చేయకూడని తప్పులు!

ఇది కూడా చదవండి: సాయికుమార్ పై చేయి చేసుకున్న ఎన్టీఆర్!

ఇది కూడా చదవండి: మనమే కాదు మన తర్వాత తరం కూడా .. చూడలేని సినిమా ఇది

English summary

Virat Kohli workout in gym. Virat Kohli daily workouts in gym.