టెస్ట్ మ్యాచ్  లు ఆడేందుకు విశాఖ  గ్రౌండ్ ఒకే

Vishaka Cricket Ground To Host Test Matches

06:27 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Vishaka Cricket Ground To Host Test Matches

విశాఖ గ్రౌండ్ లో ఇక క్రికెట్ మ్యాచ్ లు విరివిగా జరగనున్నాయా . అవుననే చెప్పాలి. టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చింది. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . విశాఖ తో పాటు పూణే , రాంచి , రాజ్ కోట్ , ఇండోర్ మైదానాలకు కూడా టెస్ట్ హొదా కల్పించారు. క్రికెట్ అభిమానులకు ఇక పండగే ..

English summary

Vishaka Cricket Ground To Host Test Matches