పుట్టినరోజు సందర్భంగా పసి పిల్లలకు ఉంగరాలు ఇచ్చిన విశాల్

Vishal donated golden rings for children

12:35 PM ON 30th August, 2016 By Mirchi Vilas

Vishal donated golden rings for children

పుట్టినరోజు పండగే అందరికి అనే పాటను సినీ కవి రాసిన పాటకు అనుగుణంగా ఓ నటుడు తన పుట్టిన రోజు పండుగను అందరి కళ్ళల్లో ఆనందం నింపేలా చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. పురట్చి దళపతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే తెలుగు నటుడు విశాల్ సోమవారం 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.

1/6 Pages

అన్న, వస్త్ర దానం...


పేదలకు సహాయాలు, అనాథలకు అన్నదానం చేశారు. విశాల్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని మెర్సీ హోంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు వస్ర్తాలు, బిరియాని తదితరాలను అందజేశారు.

English summary

Vishal donated golden rings for children. Tamil hero Vishal donated golden rings for children on the ocassion of his birthday.