'పందెంకోడి -2' కి రెడీ అవుతున్న విశాల్‌

Vishal is ready to do Pandem Kodi 2 movie

04:33 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Vishal is ready to do Pandem Kodi 2 movie

విశాల్‌ హీరోగా నటించిన 'పందెంకోడి' సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా 2005 లో విడుదలైంది. ఈ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు. 'పందెంకోడి -2' కి లింగుస్వామి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా గురించి హీరో మాట్లాడుతూ, సినిమా మొత్తం చెన్నై బ్యాక్‌డ్రాప్‌ లో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌ టయినర్‌ గా ఈ చిత్రం ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్‌ తీస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌ గా ఉందని విశాల్ తెలిపారు.

English summary

Vishal is ready to do Pandem Kodi 2 movie with N. Lingu Samy. This movie is directing by N. Lingu Samy.