దసరా అంటే మైసూర్ ఉత్సవాలు చూసి తీరాల్సిందే...

Visit Mysore palace in Dasara

12:40 PM ON 8th October, 2016 By Mirchi Vilas

Visit Mysore palace in Dasara

మనదేశంలో దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు మైసూరు. మైసూరు మహారాజా కాలం నుంచీ దసరా ఉత్సవాలకు పేరుగాంచింది. మహారాజా కోటను అందంగా విద్యుత్ దీప కాంతులతో తీర్చిదిద్ది అంగరంగ వైభవంగా దసరా వేడుకలు నిర్వహించడం రివాజు. ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ దసరా ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి.

1/7 Pages

15వ శతాబ్ధంలోనే ప్రారంభం..


విజయనగర రాజుల కాలంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. 15వ శతాబ్ధంలోనే మొదలయ్యాయి.

English summary

Visit Mysore palace in Dasara