5 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్న స్టార్ హీరో..

Vivek Oberoi building houses for 5 lakhs poor people

01:19 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Vivek Oberoi building houses for 5 lakhs poor people

ఇది రీల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లోనే. అప్పుడెప్పుడో హాస్యనటుడు రాజబాబు పేదలకు సొంత ఖర్చుతో ఇళ్ళు కట్టిస్తే, ఇప్పుడు ఓ హీరో ఆదిశగా అడుగులు వేసాడు. ఇంతకీ ఎవరంటే, వివేక్ ఒబెరాయ్.. నటన వృత్తి.. సామాజిక సేవ ప్రవృత్తి గల ఈ హీరో ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవటంలో ముందుంటాడు. నిరాదరణకు గురవుతున్న నిరుపేద అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకురావడమే కాదు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న అభాగ్యులకు అండగా నిలుస్తాడు. తాజాగా ఈ హీరో ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వివరాల్లోకి వెళ్తే..

1/5 Pages

నిరుపేదలకు చౌక ధరల్లో గూడు సమకూర్చి, నీడను ఇవ్వాలని వివేక్ ఒబెరాయ్ నిర్ణయించాడు. 5 లక్షల మంది నిరుపేదలకు చౌకలో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వివేక్ ఒబెరాయ్ ప్రకటించాడు. తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ద్వారా వాటిని నిర్మించబోతున్నాడు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అన్న ప్రధాని మోడీ పిలుపు అందుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

English summary

Vivek Oberoi building houses for 5 lakhs poor people. Bollywood hero and character artist Vivek Oberoi building 5 lakh houses for 5 lakh poor people with his own money.