అమీర్‌ ను గౌరవించండి వివేక్‌ ఒబెరాయ్‌ 

Vivek Oberoi Supports Amir Khan

12:37 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Vivek Oberoi Supports Amir Khan

దేశంలో అసహనం పెరిగిపోతోందాంటూ విరాదస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటుడు అమీరఖాన్‌ పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ అమీర్‌ కు మద్దతు తెలిపాడు.

వివేక్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ అమీర్‌ఖన్‌ పై తనకు చాలా గౌరవం ఉందనీ అమీర్‌ను అగౌరవపరచడం సరికాదన్నారు. గత వెయ్యి సంవత్సరాలుగా భారత్‌ సహనం, ఓర్పు గల దేశమని అన్నారు. ప్రపంచమంతా మత ఘర్షనలతో అట్టుడుకుతున్న సమయం లో కుడా భారత్‌ లో మాత్రం ఎలా కలిసి జీవించాలో నేర్చుకున్నామని వివేక్‌ అన్నారు.

English summary

Bollywood Actor Vivek Oberoi says that he had lots of respect on Amir khan and he says that india is always a tolerable country