భారతలో వివో వై51ఎల్‌ విడుదల

Vivo Y51L Smartphone Launched In India

10:31 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Vivo Y51L Smartphone Launched In India

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో మరో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వై51ఎల్‌ పేరుతో సరికొత్త ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ. 11,980.

వివో వై51ఎల్ ఫీచర్లు..

5 అంగుళాల డిస్‌ప్లే, 1.2 గిగాహెడ్జ్‌ 64 బిట్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీ సపోర్టింగ్‌, డ్యుయల్ సిమ్, 540 X 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2350 ఎంఏహెచ్ బ్యాటరీ, డిజిటల్ కంపాస్

English summary

Vivo mobile company launched a new Smartphone called Vivo Y51L in India. The price of this smartphone was Rs. 11,980 and it comes with the features like Android 5.0 Lollipop,5-inch IPS display,16GB of built-in storage,128GB Expandable Memory,quad-core Qualcomm Snapdragon 410 processor,4G,2350mAh Li-Po battery,8-megapixel Rear Camera,5-megapixel front camera