వాగులో పడ్డ బస్సు, కారు, ఆటో

volvo bus, Car & Auto Struck in Floods in Nellore

05:24 PM ON 17th November, 2015 By Mirchi Vilas

volvo bus, Car & Auto Struck in Floods in Nellore

భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా తడిసి ముద్దయ్యింది, పంబలేరు వాగు పొంగి పొర్లింది. ఈ వాగులో వోల్వో బస్సు, ఆటో, కారు పడిపోయాయి. అయితే ఈ వాహనాల్లో మొత్తం 49 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. వోల్పో బస్సులో 40 మంది, ఆటోలో ఆరుగురు, కారులో ముగ్గురు ఉన్నారు. వీరందరినీ స్థానికులు, పోలీసులు రక్షించారు.

English summary

A Volvo bus with 40 passengers, An Auto with 6 Passengers, A Car with 3 Passengers has got stranded in the swirling flood waters of Pambaleru Vagu Near Nellore.