గుండెకు మేలు చేసే వాల్‌నట్స్‌

Walnuts Good For Heart

12:02 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Walnuts Good For Heart

నిత్యం రెండు మూడు వాల్‌నట్స్‌ను తింటే మీ గుండె సురక్షితంగా ఉంటుందని వైద్యులు సిపార్సు చేస్తున్నారు. వాల్‌నట్స్ యొక్క విశిష్ట గుణం వలన గుండెకు పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుందని వైద్యులు తమ పరిశోధనల్లో తేల్చారు. వాల్‌నట్స్‌లో ఉండే విశిష్టమైన విటమిన్లు , ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరానికి అవసరం అయ్యే పీచుపదార్ధాలను, ఒమెగా3 అసిడ్స్‌ను వాల్‌నట్స్‌ అందిస్తాయి. ఈ విషయాలను నిరూపిస్తూ అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ఒక నివేదిక ప్రచురితమైంది.

English summary

Researchers are convinced—more than ever before—about the nutritional benefits of walnuts when consumed in whole form, including the skin. We now know that approximately 90% of the phenols in walnuts are found in the skin, including key phenolic acids, tannins, and flavonoids.