యువరాజ్ కి ఇలా పెళ్లయింది... అప్పుడే భార్యకు వార్నింగ్!

Warning to Yuvaraj Singh's wife

11:48 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

Warning to Yuvaraj Singh's wife

భారత క్రికెటర్లలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హజెల్ కీచ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కదా. పెళ్ళై ఒక్కరోజు కూడా గడిచిందో లేదో గానీ వివాహ అనంతరం అత్తగారింట్లో యూవీ భార్య హజెల్ కీచ్ కి వార్నింగ్ బెల్ మోగింది. పెళ్లై ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే వార్నింగ్ ఏమిటి?.. అనుకుంటున్నారా. అయితే.. వివరాల్లోకి వెళ్లాల్సిందే...

1/4 Pages

యువరాజ్ సింగ్ సోదరుడు జొరావర్ సింగ్ మాజీ భార్య ఆకాంక్ష వ్యాఖ్యలే దీనంతటికీ కారణం. ఆకాంక్ష, జొరావర్ సింగ్ మధ్య మనస్ఫర్థల కారణంగా వైవాహిక జీవితం నుంచి విడిపోయారు. అయితే.. యూవీ, హజెల్ నూతన దంపతులకు ఏం చెప్పాలనుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా స్పందించారు.

English summary

Warning to Yuvaraj Singh's wife