ఈ వీడియో చూస్తే నరాలు ఉప్పొంగుతాయి

Watch this video

11:07 AM ON 5th October, 2016 By Mirchi Vilas

Watch this video

అవును, దేశభక్తి అనేది లేకుండా పోయింది మనవాళ్లకు. ఎందరో మహనీయులు ఈ దేశంకోసం ధన మాన ప్రాణాలను అర్పిస్తే, ఇప్పడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. కనీసం ఆ ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోయింది. దేశభక్తి అంటే అదేదో మనకు పడని వస్తువుగా, అంశంగా చూడడం మరీ దారుణం. ఇక దేశ సరిహద్దులో మన జవాన్లు కాపలా కాయడం వల్లనే మనం ఎన్ని వేషాలేసినా నడిచిపోతోంది. మనకోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే, కనీసం నివాళి అర్పించలేని దుస్థితి నెలకొంది. అయితే దేశభక్తిని పాదుకొల్పేలా చూడాలని ప్రతిఒక్కరు చెప్పేమాట. కానీ ఆచరణలో మాత్రం దారుణం. అయితే ఈ వీడియో చూస్తే, నరాలు ఉప్పొంగుతాయి. కళ్లనీళ్లు తిరుగుతాయి.

భారత జెండాను చూపిస్తూ, ప్రధాని మోడీ చేస్తున్న ప్రసంగం టివిలో వస్తుంటే చూసి, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి, వీల్ చైర్ కే పరిమితమైన ఓ వ్యక్తి ఎలా స్పందించాడో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఇది షోషల్ మీడియాలో విశేషంగా హల్ చల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Watch this video