బ్లూ ఫిలిం లు చూడడమే ఉద్యోగం.. 2 లక్షలు జీతమట!

Watching romantic movies is the job

06:11 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Watching romantic movies is the job

ఒకచోట తప్పయితే మరో చోట ఒప్పు అంటారు కదా... ఈ ఘటన చూస్తే అక్షరాల అది నిజం.. మన సైడ్ అయితే బ్లూ ఫిలిం లు చూడడం తప్పుగా భావిస్తారు... పైగా పాడైపోతున్నారని ఆవేదన చెందుతారు... ఇది నూటికి నూరు శాతం కరెక్టే... అయితే ఇంకో దేశంలో బ్లూ ఫిలిం లు చూస్తే తప్పు కాదట. పైగా పోటీ పడి చూస్తారట. ఎందుకంటే అది కూడా ఓ ఉద్యగం. జీతం ఎంతో తెల్సా... ఏకంగా లక్షలే... అవును ఎక్కడంటే డెన్మార్క్‌ దేశంలో.... ఆ దేశంలోని ఓ బార్ ఇలాంటి విచిత్రమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే.. ఏకంగా రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని చెబుతోంది.

ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన స్థలం అన్నీ ఇస్తారట. ఇంత‌కు వీరికి ఉండాల్సిన అర్హ‌త లేంటో తెలుసా ఓపెన్ మైండ్‌తో పాటు పోర్న్ సినిమాలు చూడ‌డంలో అనుభ‌వం ఉండాల‌ట‌. తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు. ఏదో సరదాగా వచ్చే వాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈమెయిల్ రాయాలని తెలిపారు.

ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50-60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెప్పారు. వెర్రి వేయి రకాలని అంటారు.

English summary

Watching porn movies or blue films is the job. For that they will give 2 lakhs salary for monthly in Denmark.