మేడం తుస్సాడ్స్ లో ఏ భారతీయ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయో తెలుసా ?

Wax statues of Indian celebrities in London

03:34 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Wax statues of Indian celebrities in London

మేడం తుస్సాడ్స్ ఒక ప్రముఖ మైనపు మ్యూజియం లండన్ లో ఉంది. ఇది ఒక ఆకర్షనీయమైన పర్యాటక స్థలం. దీనిని మైనపు శిల్పి మేరీ తుస్సుడ్ స్థాపించారు. ఇది లండన్ లోనే కాకుండా సిడ్నీ , హాంగ్ కాంగ్, షాంఘై, హాలీవుడ్, సింగపూర్, వాషింగ్టన్ DC వంటి ఇతర ప్రధాన నగరాల్లో కుడా మైనపు మ్యూజియం ఉంది. నవంబర్ 2015 లో, మేడమ్ తుస్సాడ్స్ ఢిల్లీలో మైనం మ్యూజియం 2017 లో ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ ప్రముఖులతో కొంతమంది మైనపు విగ్రహాల చిత్రాలను ఇక్కడ పొందుపరిచాం.

1/13 Pages

గాంధీ

మొదటి ఇండియన్ మైనపు విగ్రహం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారిదే. ఇండియా కి సంభందించిన వారిలో మొట్ట మొదటిగా గాంధీ మైనపు విగ్రహాన్నే ఏర్పాటు చేసారు. అందరిచేత ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు.

English summary

Bollywood celebrities and freedom fighters in Madame Tussauds wax museum. Celebrities like Gandhi, Indira Gandhi, Narendra Modi Big B, Aishwarya rai etc..