సాయిబాబా అనుగ్రహం కోసం గురువారం ఏం సమర్పించాలో తెలుసా ?

Way to get blessings from Sai Baba

05:47 PM ON 9th February, 2017 By Mirchi Vilas

Way to get blessings from Sai Baba

షిరిడి సాయినాధుని కొలిచేవారు ఎక్కువే ఉంటారు. అందుకే వీధి వీధికీ సాయి మందిరాలు దర్శనమిస్తాయి. ఎందుకంటే, కోరిన కోర్కెలు తీర్చి, క ష్టాల నుంచి గ ట్టెక్కించే ఇష్ట దైవంగా సాయిబాబాను చాలా మంది భ క్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్ర మైన షిరిడీకి పెద్ద సంఖ్య లో భ క్తులు వెళ్లి ఆయన్ను ద ర్శించుకుంటూ ఉంటారు. ప్ర ధానంగా గురువారం పూట షిరిడి సాయిని ద ర్శిస్తే ఇంకా చాలా మంచిద ని, అనుకున్న వి వెంట నే నెర వేరుతాయ ని భ క్తుల విశ్వాసం. దీంతోపాటు గురువారం నాడు కింద చెప్పిన విధంగా కొన్ని సూచ న లు పాటిస్తే దాంతో సాయిబాబా అనుగ్ర హం వెంట నే పొంద వ చ్చ ట . అవేమిటో ఓసారి చూద్దాం.

పూలు, పండ్లు…

సువాస న ల ను వెద జ ల్లే పూలు, తియ్య ని పండ్లు అంటే బాబాకు ఇష్ట మే. వాటిని స మ ర్పిస్తే భ క్తుల కోరిన కోరిక లు నెర వేరుతాయని అంటారు.

హ ల్వా…

సాయిబాబాకు ప్రియ మైన వంట కాల్లో హ ల్వా కూడా ఒక టి. కొంద రు భ క్తులు బాబాకు హ ల్వాను నైవేద్యంగా పెడతారు. అయితే దీన్ని గురువారం నాడు స మ ర్పిస్తే ఇంకా మంచి ఫ లితం ఉంటుంద ట

పాల కూర …

సాయిబాబాకు పాల కూర అంటే చాలా ఇష్ట మ ట . ఈ క్ర మంలోనే గురువారం నాడు దాన్ని సాయిబాబాకు నైవేద్యంగా పెడితే అనుకున్న వి వెంట నే జ రుగుతాయ ట . భ క్తుల స మ స్య లు తీరుతాయ ట .

కిచ్ డీ…

కిచ్ డీ కూడా సాయిబాబాకు ఇష్ట మైన వంట క మే. భ క్తులు ప్రేమ తో కిచ్ డీని పెడితే బాబా క చ్చితంగా స్వీక రిస్తార ట . దీంతో వారు అనుకున్న వి నెర వేరుతాయ ట

మిఠాయిలు…

సాయిబాబాకు అనేక మంది భ క్తులు వివిధ ర కాల మిఠాయిల ను కూడా స మర్పిస్తారు. అయితే ఏ మిఠాయి నైవేద్యంగా పెట్టినా గురువారం నాడు దాన్ని పెడితే అందుకు త గ్గ ఫ లితం ఉంటుంద ట .

కొబ్బ రి కాయ …

చాలా మంది దేవుళ్ల లాగే బాబాకు కూడా కొబ్బరి కాయ అన్నా ఇష్ట మే. భ క్తితో టెంకాయ కొడితే సాయి అనుగ్ర హం తప్ప క ల భిస్తుంది. గురువారం నాడు దీన్ని స మ ర్పిస్తే మంచి ఫ లితం ఉంటుంది.

ఇది కూడా చూడండి: మీ అర చేతిలో ఇలాంటి గుర్తు ఉంటె మీకు తిరుగులేదు

ఇది కూడా చూడండి: 2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

English summary

If you want to get blessings in your life from Sai Baba these are the ways to get blessings.