కిడ్నీలను శుభ్రంగా ఉండాలా అయితే దివ్యౌషదం తయారుచేసుకోండి

Ways To Cleanse Your Kidneys At Home

11:56 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Ways To Cleanse Your Kidneys At Home

మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రాధాన్యత వుంది. దేనికదే సాటి. కానీ వీటిల్లో కొన్ని కీలకమైన భాగాలు వున్నాయి. అందులో ముఖ్యంగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్ స్టాంట్ గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

1/8 Pages

1. తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలి.

English summary

Here Some Ways To Cleanse Your Kidneys At Home.