ఈ పనులు చేస్తే ఫేస్‌బుక్‌ నిషేదిస్తుంది

Ways to get kicked off the facebook

01:45 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Ways to get kicked off the facebook

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లేదని ఎవరైనా అంటే ఇది ఒక వింత. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌ ని వాడుతున్నారు. సెల్ఫీలు దిగడం ఎఫ్‌బిలో పెట్టడం ఎన్ని లైక్స్‌ వచ్చాయా, ఎన్ని కామెంట్స్‌ వచ్చాయా, అని చెక్‌ చేసుకోవడం ఇదే ఇప్పటి ట్రెండ్‌. అలా అని మీరు ఎలాంటి ఫోటోలను పెట్టినా ఫేస్‌బుక్‌ వారు ఊరుకుంటారు అనుకుంటే మీ పొరపాటే. దీనికి కొన్ని రూల్స్‌ ఉన్నాయి. వాటిని తెలుసుకుని వాడడం మంచిది లేకపోతే ఫేస్‌బుక్‌ మిమల్ని నిషేదిస్తుంది. మీ అకౌంట్‌ని ఆపేస్తుంది. అసలు ఏం పనులు చేస్తే ఫేస్‌బుక్‌ నుండి మీ అకౌంట్‌ని తొలగిస్తుందో స్లైడ్‌ షోలో చూడండి.

1/10 Pages

ఎక్కువ గ్రూపుల్లో చేరడం

ఫేస్‌బుక్‌ నుండి ఒకేసారి ఎక్కువ గ్రూపులకు రిక్వస్ట్‌లు పంపించకూడదు. అలా చేస్తే మీది స్పామ్‌ అకౌంట్‌ అని ఫేస్‌బుక్‌ నుండి మిమ్మల్ని నిషేధించడం జరుగుతుంది.

English summary

Flip through the slideshow to see what posts and behaviors can easily get you kicked off of Facebook.