మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!

We can guess their situation with hand gestures

12:00 PM ON 24th August, 2016 By Mirchi Vilas

We can guess their situation with hand gestures

మనిషి వ్యక్తిత్వాన్ని, అతని స్వభావాన్ని, అతని గుణగణాలను ఇట్టే చెప్పేయడానికి కొన్ని పద్ధతులున్నాయని మనవాళ్ళు చెబుతారు. ముఖ్యంగా మనం మెదడుతో ఏమాలోచిస్తామో అదే చేతల్లో కనిపిస్తుందని సైంటిస్టులు చెప్పేమాట. సో.. మైండ్ లో వచ్చే ఆలోచనలు, ఎమోషన్లు మనకు తెలియకుండానే మన చేతులు బయటకు చెప్పేస్తాయంటున్నారు. మన చేతుల కదలికలను బట్టి మనస్తత్వాన్ని కూడా అంచనా వేయొచ్చట. ఇలా అసంకల్పిత ప్రతీకార చర్యలా మన చేతులు చేసే చేతలు అన్నీ ఇన్నీ కావు. డైలీ మన శరీరంలో చేతులు సుమారు 13 రకాల భంగిమలను ఫాలో అవుతుంటాయి. వాటిని బట్టి బాడీ లాంగ్వేజీని అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

1/13 Pages

1. స్పర్శ..


ఎదుటి మనిషి చేతిలో చెయ్యేసి స్ట్రాంగ్ గా అదిమితే ఎదుటి వాళ్ల పై మీకున్న స్ట్రాంగ్ ఫీలింగ్ తెలుస్తుందట. అరచేతిలో చేయి ఉంచడం వల్ల దగ్గరి తనాన్ని, అభిమానాన్ని తెలుపుతుందట. అలా కాకుండా వేళ్ల చివరలు మాత్రమే కలిపితే అభిమానం తక్కువతోబాటు అసౌకర్యాన్ని కూడా తెలియజేస్తుందట. అలానే షేక్ హ్యాండ్ ఇచ్చే ఎదుటి మనిషి చెయ్యి గనుక వేడిగా ఉంటే అతను అన్ని విషయాలను తేలిగ్గా తీసుకుంటాడని గానీ, అసలు పట్టించుకోని మననస్తత్వం అయివుంటుందని అర్ధమట. అదే చల్లగా ఉంటే ఆ మనిషి టెన్షన్ లో ఉన్నట్టు అర్ధం.

English summary

We can guess their situation with hand gestures