మనం ఎప్పుడు చనిపోతామో దీని ద్వారా తెలుసుకోవచ్చు!

We can know by this calculator that when will we die

11:18 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

We can know by this calculator that when will we die

మనం ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకి తెలీదు. కాబట్టి దానికి ఆన్సర్ తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించారు. దానికి ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నించే వారు మహా అయితే జాతకాల పై ఆధారపడతారు. అవి కూడా ఖఛ్చితంగా ఉండవు. అయితే ఈ కాలుక్యులేటర్ మనమెప్పుడు చనిపోతామో చెబుతుంది అని అంటున్నారు. కొన్ని ఆరోగ్య ప్రశ్నలకి జవాబులు చెబితే చాలు అట. 40 నుండి 70 ఏళ్ళ మధ్య వయసు వారు ఈ వెబ్‌సైట్ లో http://www.ubble.co.uk కనుక్కోవచ్చు.

English summary

We can know by this calculator that when will we die.