ఈ యాప్ లో ఎవరిదైనా నెంబర్ వేస్తే చాలు.. వాళ్ళ పూర్తి డిటైల్స్ వచ్చేస్తాయి!

We can know now ap vehicles full details by this application

03:01 PM ON 14th September, 2016 By Mirchi Vilas

We can know now ap vehicles full details by this application

సాంకేతిక పరంగా వస్తున్న అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతూనే వుంది. ఇక రోజుకి కొన్ని వందల కొత్త యాప్స్ దర్శనమిస్తున్నాయి. వీటిలో మనకు అవసరమయ్యే యాప్స్ ఉండడం చాలా అరుదు. కానీ ఇప్పుడు చెప్పబోయే యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ లో అంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎలాంటి వాహనపు వివారాలైనా ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ యాప్ పేరు 'ఏపీ వెహికల్ ఇన్ఫర్మేషన్'(AP Vehicle Information). ఈ యాప్ లో ఏదైనా వాహనం నంబర్ వేస్తే చాలు, వారి వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఈ కింద ఇచ్చిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

1/3 Pages

యాప్ అందించే వివరాలు ఇవే..

1. రిజిస్ట్రేషన్ నెంబర్

2. రిజిస్ట్రేషన్ డేట్

3. చాసి నెంబర్

4. ఓనర్ నేమ్

5. ఇంజిన్ నెంబర్

6. వెహికల్ క్లాస్

7. ఫ్యూయల్ టైపు(పెట్రోల్/డీజిల్)

8. మోడల్

9. ఆర్టీఓ వెహికల్ ఇన్ఫర్మేషన్.

English summary

We can know now ap vehicles full details by this application. We can Andhra Pradesh vehicles full details and owner by AP Vehicle Registration application.