రాజుల గుర్రాలను బట్టి వారెలా చనిపోయారో చెప్పొచ్చు.. అదెలాగో తెలుసా?

We can know the Kings death by horse positions

11:28 AM ON 6th July, 2016 By Mirchi Vilas

We can know the Kings death by horse positions

పూర్వం రాజలదే పాలన... సామంత రాజులు, యువరాజు, మహారాజు ఇలా వివిధ కేటగిరీ రాజులు ఉండేవారు. రాజులు పలు రకాల యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉండేవారు. అందుకే, మనం రాజులకు సంబంధించిన చాలా విగ్రహాలను చూస్తూనే ఉంటాం. గుర్రాల మీద యుద్ధానికి సంబంధించిన స్టైల్లో రాజులు దర్శనమిస్తుంటారు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో డాలు, పట్టుకొని కదనరంగంలో పోరాడుతున్న సింహాల్లా కనిపిస్తుంటారు. అయితే ఈసారి రాజుల విగ్రహాలు చూసేటప్పుడు వారి గుర్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆశ్చర్యకరమైన, ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తాయి. లోతుగా పరిశీలిస్తే.. గుర్రాలను బట్టి సదరు రాజు ఎలా చనిపోయారో తెలుసుకోవొచ్చు. దానికి సంబంధించిన సింపుల్ కోడ్ ఏంటంటే..

1/4 Pages

 రాజు గారి గుర్రం రెండు కాళ్లు గాల్లోకి లేపి ఉంటే, సదరు రాజు ఓ యుద్ధంలో పోరాడుతూ అక్కడే వీరమరణం పొందాడని దానర్థం.

English summary

We can know the Kings death by horse positions