శబ్దాన్ని బట్టి దొంగ నోట్లను గుర్తించవచ్చట .. సిపి చెప్పిన కొత్త నోటు ఫీచర్లు

We Can Know With Original Currency Note With The Sound Of That Note

12:59 PM ON 28th November, 2016 By Mirchi Vilas

We Can Know With Original Currency Note With The Sound Of That Note

దొంగనోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందరూ చెప్పేమాట. కానీ కొత్తగా వచ్చిన నోట్లు.. దొంగనోట్ల మధ్య వ్యత్యాసాలను ఓ పోలీస్ అధికారి వివరించారు. పెద్దనోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ ముఠాలు రూ.2000 నోటుపై దృష్టి సారించాయన్నారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డముఠా దొంగ నోట్లను ముద్రించి, రూ.10, 20, 50 నోట్లనూ చెలామణిలోకి తెచ్చిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరించారు. దొంగనోట్లను గుడ్డిగా నమ్మొద్దు. సెక్యూరిటీ ఫీచర్స్ తో నోట్లను సులువుగా గుర్తించవచ్చు అని ఆయన అంటున్నారు. దొంగ నోట్లు రాగానే బ్యాంక్ సిబ్బంది చించి వేయడంతో నోటు తెచ్చిన వాళ్లనే అనుమానించాల్సి వస్తోందన్నారు. సిపి మహేశ్ భగవత్ కొత్త నోటు ఫీచర్లు ఇలా వున్నాయి.

1/5 Pages

రూ.2 వేల నోటులో ఒరిజినల్ నోట్ల పేపర్ లో శబ్దం ఎక్కువ వస్తుంది. నకిలీ కరెన్సీలో శబ్దం తక్కువ.

English summary

Raachakonda Police Commissioner Mahesh Bhagawath gave some suggestions that how to know the New 2000 rupees notes original. He said some of the features which helps to know about that note.