ఆత్మహత్యలను నిరోదించే యాప్‌

Web based tool controls suicide thoughts

07:36 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Web based tool controls suicide thoughts

ఇటీవల మానసిక వత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. అలాంటి వారికి ఈ యాప్‌ ఒక చక్కని పరిష్కారమార్గాన్ని చూపుతుందని అంటున్నారు. తాజాగా ఒక వెబ్‌బేసిడ్‌ టూల్‌ అయిన సరికొత్త యాప్‌ వచ్చింది. దీన్ని వాడడం వలన ఆత్మహత్యాయత్నాల ఆలోచనలను, వత్తిడిని, మానసిక వత్తిడిని అరికట్టవచ్చని ఇటీవల జరిగిన పరిశోదన ద్వారా పరిశోదకులు తెలియజేసారు.


ఈ యాప్ ని పరిశోదకులు ప్రయోగత్మాకంగా నిరూపించారు. వీరు చేసిన పరిశోధనలకు ఫలితంగా వత్తిడి, నిద్రలేమి, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నవారు మాములుగా ఉండే దానికంటే 4 రెట్లు ఉత్సాహంగా ఉంటున్నారని వారు తెలిపారు. ఇకపై ఆత్మహత్యలను అరికట్టవచ్చని తమ ఆత్మవిశ్వాశాన్ని మెరుగు పరుస్తుందని, తమలోని నెగిటివ్‌ ఆలోచనలను పోగొడుతుందని డాక్టర్లు మానసిక పేషెంట్లుకి ఏరకమైనా వైద్యం అందిస్తారో అదేరకంగా ఆ యాప్‌ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశోదనలు వాషింగ్‌టన్‌ లో చోటుచేసుకున్నాయి. అందులో మన ఇండియాకి చెందిన వ్యక్తి ఉండడం గర్వకారణం.

English summary

Web based tool controls suicide thoughts .The result is a year of stress, sleeplessness and self doubt that drives up thoughts of suicides to nearly four times the normal rate