వధువు కనిపిస్తే హాయిగా ముద్దులు పెట్టుకోవచ్చట

Wedding Traditions In Sweden

04:24 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Wedding Traditions In Sweden

ప్రపంచంలో ఒక్కో ప్రాంతం వారికి ఒక్కో ఆచారాలుంటాయి. మరికొందరికి కొన్ని విచిత్రమైన ఆచారాలు కూడా ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే స్వీడన్‌లో కొత్తగా పెళ్ళైన జంటలోని పెళ్ళికొడుకైనా,పెళ్ళి కూతురైన ఒంటరిగా కనిపిస్తే చాలు ఇతరులు వచ్చి వారిని ముద్దు పెట్టుకోవచ్చట. వధువే కాదు వరుడైనా సరే ఒంటరిగా దొరికినా వారిని తెగ ముద్దులు పెట్టుకోవచ్చు . ఇక వధువు ఒంటరిగా దొరికినా ముద్దుల వర్షాల్లో తడిసిముద్దయిపోవాల్సిందే. స్వీడన్ లో ఇలా ముద్దులు పెట్టుకోవడం కేవలం పెళ్ళి జరిగిన రోజు మాత్రమే.

ఇవి కూడా చదవండి:విక్టరీ వెంకటేష్ భార్య గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు

ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న దంపతులు తమ ఎదురుగా తమ భాగస్వామిని ఇతరులు ముద్దు పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందే . దీంతో స్వీడన్ లో పెళ్ళైన కొత్త జంటలు ఒకరిని విడిచి ఒకరు ఉండరట. ఎక్కడ వదిలి వెళ్తే తమ భాగస్వామిని ముద్దు పెట్టుకుంటారోనన్న భయంతో ఆ రోజు కనీసం బాత్ రూంకి వెళ్ళాల్సి వచ్చినా ఒకటికి పది సార్లు ఆలోచించి వెళ్తారట .ఇతరులు ముద్దు పెట్టుకునేటప్పుడు వారు వద్దు, వద్దు, మొహం తిప్పుకోవడం లాంటివి చేయకూడదట, వారు ఎన్నిసార్లు, ఎన్ని ముద్దులు పెట్టినా వద్దు అని అసలు అనకూడదట. ఏంటో వీరి విచిత్రమైన సాంప్రదాయం.

ఇవి కూడా చదవండి:మోసం చేసిన ప్రియుడిని తెలివిగా కడతేర్చిన ప్రేయసి

ఇవి కూడా చదవండి:ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

English summary

Wedding Traditions in Sweden was quite interesting . In Sweden any one can kiss when Bride or Bride Groom when they See Single on the Marriage Day.