ఈ వారం రాశి ఫలాలు

Weekly horoscope

06:16 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Weekly horoscope

ప్రముఖ జ్యోతిష్కులు తెలియజేసిన రాశి ఫలాల ప్రకారం ఏ రాశి వారికి  ఎలా ఉంటుందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం లో జరిగే మంచి, చెడు, శుభం, అశుభం గురించి క్లుప్తం గా తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ? చంద్రుడు మార్చి 29, 30 తేదీలలో వృశ్చిక సంచారం , చంద్రుడు 1, 2 తేదీలలో ధనుస్సులో సంచారం చేయడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి.

ఇది కూడా చదవండి:న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది.?

ఇది కూడా చదవండి:మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

ఇది కూడా చదవండి: వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

1/13 Pages

మేషం రాశి

మేష రాశి వారికి వారం మొదట్లో చంద్రుడు వృశ్చిక సంచారం చేయడం వలన  మానసిక ఉద్రేకత, అజీర్ణ వ్యాధి, వేదన కలుగుతుంది. భోజనం దొరుకుటకు ఇబ్బంది గా మారుతుంది. ఆందోళన కు గురవుతారు. విరోధాలు ఎదురవుతాయి. 1, 2  తేదీలలో ధనుస్సులో సంచారం చేయడం వలన అశాంతి కలుగుతుంది, శత్రువులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ వారం లో వృధాఖర్చులు చేస్తారు, సోమరితనము కలుగుతుంది, కీర్తి తగ్గుతుంది, ఉదర సంబంధ వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరం గా కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరం .

చంద్రుడి అష్టోత్తర శతనామాలు చదవటం మేష రాశి వారికి చాలా మంచిది.

English summary

In this article, we have listed about weekly horoscope.