బరువు తగ్గటానికి అనుకూలమైన ఆహారాలు

Weight loss friendly foods

06:32 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Weight loss friendly foods

శరీరంలో వివిధ ఆహారాలు వివిధ జీవక్రియ మార్గాల్లో వెళ్ళుతూ ఉంటాయి. కేలరీలను బర్న్ కావటానికి  ఆకలి, హార్మోన్ల వంటి బిన్నమైన కారణాలు ఉంటాయి. ఇక్కడ బరువు తగ్గటానికి అనుకూలమైన 20 ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1/21 Pages

1. గుడ్డు

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని గుడ్డు మొత్తం తీసుకోవటానికి భయపడుతూ ఉంటాం. కానీ కొన్ని అధ్యయనాల్లో గుడ్డు గుండె పోటుకు కారణం కాదని మరియు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయదని గుర్తించారు.

అంతేకాక బరువు కోల్పోవటానికి గుడ్డు ఉత్తమ ఆహారాలలో ఒకటిగా ఉంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగాను, కేలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఒక అధ్యయనంలో అధిక బరువు ఉన్న 30 మందికి గుడ్డును అల్పాహారంగా ఇచ్చి 8 వారాల పాటు పరిశీలన చేయగా బరువు తగ్గటాన్ని గమనించారు. గుడ్డు మొత్తం తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలతో నిండి ఉంది.

English summary

Here are the top most weight loss friendly foods. Different foods go through different metabolic pathways in the body. So follow these top most weight loss friendly foods then you get slim body.