విచిత్రమైన అంత్యక్రియలను చూసి నవ్వి తీరాల్సిందే

Weird and Wacky Funerals

03:24 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Weird and Wacky Funerals

విచిత్రమైన అంత్యక్రియలు ఏంటి  అనుకుంటున్నారా?  ఒక్కొకరికి  ఒకో కోరిక అందులో కొంతమందివి విచిత్రమైన కోరికలు  వాటిని నెరవేర్చడం భూమి మీద ఉండేవాల్లకే కదా సాద్యం. అలాంటి విచిత్రమైన కోరికలు ఎవరు కోరుకున్నారో ఈ ఆర్టికల్ చుస్తే మీకే తెలుస్తుంది కావాలంటే మీరే చూడండి. స్లైడ్ షో లో విచిత్రమైన అంత్యక్రియల జాబితాని పొందు పరిచాం ఇంకెందుకు ఆలస్యం చదవండి...

1/11 Pages

మరణం తర్వాత పెళ్ళి

డెఫ్‌ yingyuen,  సరిన్యా ఇద్దరూ కలిసి 10 సంవత్సరాలు జీవించారు. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. త్వరలో వివాహం చేసుకోడానికి సిద్దంగా ఉండగా ఆమె ఒక ప్రమాదంలో మరణించింది. దాంతో ఆమె అంత్యక్రియలు వివాహ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు ఆమె లవర్‌. ఆమె మరణం తర్వాత ఆమెను పెళ్ళిచేసుకుని ఆమెకు గౌరవంగా సాగనంపాడు.

English summary

Here is some Weird and Wacky Funerals you won’t believe this. Funerals like Ronnie Ray Smith and three of his teammates won a gold medal at the 1968 Summer Olympics. when he died in 2013, his family decided to honor his memory with an Olympics-themed memorial.