విమానాల్లో మన ఇండియన్స్ చేసే వింత చేష్టలు.. తెలిస్తే నవ్వాపుకోలేరు!

Weird behaviors of Indians in flights

05:06 PM ON 15th September, 2016 By Mirchi Vilas

Weird behaviors of Indians in flights

విమానంలో ప్రయాణించాలని అందరు కోరుకుంటారు. కనీసం ఒక్కసారైనా గాల్లో ప్రయాణించాలని చాలా మంది ఆశపడుతుంటారు. విమానంలో విదేశాలకు కాకపోయినా... కనీసం పక్క రాష్ట్రానికైనా వెళ్లాలని ఉంటుంది. కాని తరచుగా విమానంలో ప్రయాణించే భారతీయులు(అందరు కాదులెండి) ఫ్లైట్ లో కొన్ని వింత వింత పనులు చేస్తూ ఉంటారు. ఇవి చూసిన వారు కొందరు నవ్వుకుంటారు.. ఇంకొందరు చిరాకు పడతారు. ముఖ్యంగా విదేశీ ఫ్లైట్ అటెండెంట్స్ భారతీయులంటే భయపడతారు. అది ఎందుకో విమానంలో భారతీయులు చేసే వింతలేమిటో చూస్తే అర్ధం అవుతుంది.(అయితే ఓ గమనిక.. భారతీయులందరు ఇలానే ప్రవర్తిస్తారన్నది మా ఉద్ధేశం కాదు.. తెలిసో తెలియకో కొందరు ఇలాంటి తప్పులు చేస్తుంటారు అంతే..)

1/12 Pages

వారికి కేటాయించిన స్థలంలో కాకుండా ఇంకొకరి స్థలంలో తమ భారీ లగేజ్ పెట్టుకుంటారు. ఒక టికెట్ కొంటే ఫ్లైట్ మొత్తం ఫ్రీ అనే ఆఫర్ ఉందనుకుంటారు వీళ్ళు.

English summary

Weird behaviors of Indians in flights