భయం గొల్పే పండగ ... శవాలు లేచొస్తాయ్ (ఫోటోలు)

Weird Dead Body Tradition In Indonesia

12:20 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Weird Dead Body Tradition In Indonesia

పండగ అంటే సుఖ సంతోషాలతో జరుపుకునేది కదా. ఇక కుటుంబంలోని తరతరాల పెద్దలను గుర్తుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక పండుగలు జరుపుకుంటారు. పండుగలను జరుపుకునే విధానం ఆయా జాతిప్రజలను బట్టి వేరువేరుగా ఉంటుంది. కానీ ఈ పండగలో భయం దాగి ఉంటుంది. అయినా చేస్తారు. ఇండోనేషియాలో జరుపుకుంటున్న ఓ పండుగ గురించి ఇటీవల బయట ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలో జరుపుకునే పండుగలలో బహుశా ఇదే అత్యంత భయంకరమైన పండుగ కావచ్చు కూడా. అంతలా భయపెట్టే పండుగ ఏమై ఉంటుదనుకుంటున్నారా?.. అయితే ఈ పండుగ గురించి చదవడానికి ధైర్యం ఉండాలట. అదేంటో చూద్దాం.

1/17 Pages

ప్రధాన ఉద్దేశ్యం

ఇండోనేషియాలోని ఓ ప్రాంతంలో కొందరు ప్రతీమూడు సంత్సరాలకు ఓ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యం చనిపోయిన వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, సన్మానాలు జరుపుతారు.

English summary

There were some weird and variety traditions all over the world and a tradition in Indonesia was very scary because the people over there will take out the dead bodies from the ground and they used to clean the bodies and they will decorate the dead bodies and they will celebrate.